Homeగాసిప్స్నాని దసరాలో సెకండ్ హీరో..?

నాని దసరాలో సెకండ్ హీరో..?

Who will The Second hero for Nani Dasara Movie
 

నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న సినిమా దసరా. నాని కెరియర్ లో మొదటిసారి తెలంగాణా యాసలో తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో చేస్తున్న సినిమా ఇది. ఈమధ్యనే వచ్చిన కాన్సెప్ట్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడేలా చేసింది. నాని దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా సినిమాలో నానితో పాటు మరో హీరో కూడా ఉంటాడని టాక్. నానితో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఒకటి ఉంటుందట.

అది కూడా ఆ పాత్రలో ఒక యంగ్ హీరో నటిస్తాడని చెప్పుకుంటున్నారు. సో నాని దసరా మల్టీస్టారర్ సినిమాగా రాబోతుందని చెప్పొచ్చు. ఆల్రెడీ నాగార్జునతో దేవదాస్ మల్టీస్టారర్ సినిమా చేసిన నాని దసరాని కూడా అదే విధంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దసరా సినిమాలో నాని లుక్, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా ఉంటాయని చెబుతున్నారు.

- Advertisement -

ఈ సినిమాతో మరోసారి నానితో జోడీ కడుతుంది కీర్తి సురేష్. సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 2022 దసరాకి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All