Homeటాప్ స్టోరీస్ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు

ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు

ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు
ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు

👉 వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అంటూ ఫ్లెక్సీలు

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సగర్వంగా నగరానికి వస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘన స్వాగతం పలుకుతూ ఓఆర్ఆర్ పై స్వాగత బ్యానర్లు వెలిశాయి. వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేసీఆర్ అంటూ ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బ్యానర్లను ఏర్పాటు చేయించారు. లండన్ అమెరికా దేశాలలో పర్యటించి 42 వేలకు పైగా ఉద్యోగ కల్పన తో తిరిగి వస్తున్న మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ ఈ బ్యానర్లు వెలిశాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All