Homeటాప్ స్టోరీస్వార్ సినిమా పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది?

వార్ సినిమా పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది?

వార్ సినిమా పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది?
వార్ సినిమా పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తోంది. తొలి రోజు 38 కోట్లు వసూలు చేసిన సైరా, రెండో రోజు వర్కింగ్ డే అయినా కూడా స్ట్రాంగ్ గా నిలిచింది. ఇక మరో వారం రోజులు పండగ సెలవులు కావడంతో సైరాకు తెలుగు రాష్ట్రాల్లో ఎదురులేదు. అయితే నార్త్ లో మాత్రం సైరా పూర్తిగా నిరాశపరిచింది. నామమాత్రపు కలెక్షన్స్ సాధించి ఊసూరుమనిపిస్తోంది.

అక్కడ పోటీగా నిలిచిన హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. మొదటి రోజు ఈ చిత్రం 53 కోట్ల నెట్ వసూలు చేసి బాలీవుడ్ చిత్రాల్లో ది బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. క్రిటిక్స్ ఈ చిత్రానికి యావరేజ్ నుండి డీసెంట్ వరకూ రేటింగ్స్ ఇచ్చారు.

- Advertisement -

ఐతే నార్త్ లో ఇలా ఉంటే, సౌత్ లో మాత్రం వార్ కు ఎదురుగాలి వీచింది. సౌత్ నుండి వార్ మొదటి రోజు 1.75 కోట్లు, రెండో రోజు 1 కోటి గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండు రోజులకు కలిపి కేవలం కోటి 45 లక్షల షేర్ వచ్చింది. అక్కడ సైరాను వార్ దెబ్బతీస్తే, ఇక్కడ వార్ ను సైరా సైడ్ చేసేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All