Homeటాప్ స్టోరీస్ఉత్కంఠ రేపుతున్న పూజ చౌరాసియా

ఉత్కంఠ రేపుతున్న పూజ చౌరాసియా

pooja chourasiya
pooja chourasiya

చిత్రం శ్రీను పూజ చౌరసియా జంటగా చంద్రశేఖర్ ఆజాద్ దర్శకత్వంలో అఖిల్ & నిఖిల్ ప్రొడక్షన్స్.. పతాకంపై ప్రవీణ్ , మనోజ్ నిర్మిస్తున్న చిత్రం ఉత్కంఠ. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు బాబీ వినాయక చవితి సంధర్భంగా రిలీజ్ చేసారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ…ని ఉత్కంఠ సినిమా ట్రైలర్ బాగుంది. ట్రైలర్ చూడగానే ఈ సినిమాను చూడాలని అనిపించింది. నిర్మాతలు ప్రవీణ్ , మనోజ్ గార్లకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలన్నారు.

- Advertisement -

చంద్రశేఖర్ ఆజాద్ పాతిబండ్ల మాట్లాడుతూ…వెంకీమామ సినిమా బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా మా ట్రైలర్ విడుదల చేసిన దర్శకుడు బాబి గారికి థాంక్స్. ఉత్కంఠ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికి ధన్యవాదాలు. నిర్మాతలు ప్రవీణ్, మనోజ్ ఈ సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.

అలాగే నిర్మాత మోహన్ వడ్లపట్ల గారు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బాగా సపోర్ట్ చేశారు, వారికి ధన్యవాదాలు. ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. దర్శకుడు చంద్రశేఖర్ ఆజాద్ కష్టపడి ఈ సినిమా చేసాడు. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All