Homeటాప్ స్టోరీస్మరోసారి హాట్ సెల్ఫీ తో సెగలు పుట్టించిన విష్ణుప్రియ

మరోసారి హాట్ సెల్ఫీ తో సెగలు పుట్టించిన విష్ణుప్రియ

Vishnu Priya Hot selfie
Vishnu Priya Hot selfie

ఈ మధ్య బుల్లితెర లేడీ యాంకర్లు వెండితెర భామలకు ఏమాత్రం తీసిపోని రీతిలో అందాల ఆరబోత చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన యాంకర్ల అయితే మరీ..సోషల్ మీడియా ను ఎలా వాడుకోవాలో ఆలా వాడుకుంటూ వైరల్ గా మారుతున్నారు. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ పిక్స్ , వీడియోస్ తో ఫాలోయర్స్ ను నిద్ర లేకుండా చేస్తున్నారు. వీరిలో విష్ణుప్రియ అందరికంటే ముందువరుసలో ఉంది.

‘పోవే పోరా’ అనే షోతో యూత్ ను బాగా ఆకట్టుకున్న విష్ణు..అప్పటినుండి వివిధ షోస్ తో అలరిస్తూ వస్తుంది .అలాగే సోషల్ మీడియా లోను క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ కాస్త శృతి మించి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో అమ్మడికి విపరీతమైన ఫాలోయర్స్ పెరిగారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. సొట్టబుగ్గలతో నవ్వుతూ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All