
ఈ మధ్య బుల్లితెర లేడీ యాంకర్లు వెండితెర భామలకు ఏమాత్రం తీసిపోని రీతిలో అందాల ఆరబోత చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన యాంకర్ల అయితే మరీ..సోషల్ మీడియా ను ఎలా వాడుకోవాలో ఆలా వాడుకుంటూ వైరల్ గా మారుతున్నారు. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ పిక్స్ , వీడియోస్ తో ఫాలోయర్స్ ను నిద్ర లేకుండా చేస్తున్నారు. వీరిలో విష్ణుప్రియ అందరికంటే ముందువరుసలో ఉంది.
‘పోవే పోరా’ అనే షోతో యూత్ ను బాగా ఆకట్టుకున్న విష్ణు..అప్పటినుండి వివిధ షోస్ తో అలరిస్తూ వస్తుంది .అలాగే సోషల్ మీడియా లోను క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ కాస్త శృతి మించి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో అమ్మడికి విపరీతమైన ఫాలోయర్స్ పెరిగారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రచారం చేస్తోంది. ఇక, ఈ పిక్‌లలో ఒకదానిలో ఆమె బట్టలు లేనట్లుగా కనిపిస్తోంది. అలాగే, మరో ఫొటోలో మాత్రం క్లీవేజ్ షో చేస్తూ సెగలు రేపుతోంది. ఈ రెండు పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.