Homeఎక్స్ క్లూసివ్రిలీజ్ కి ముందే 100 కోట్లు వసూల్ చేసిన చరణ్

రిలీజ్ కి ముందే 100 కోట్లు వసూల్ చేసిన చరణ్

Vinaya Vidheya Rama World wide Pre release Business
Ram Charan

రాంచరణ్ రిలీజ్ కి ముందే వంద కోట్ల వసూళ్ల ని రాబట్టాడు . బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న చిత్రం ” వినయ విధేయ రామ ”. జనవరి 11 న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఈ సినిమా రిలీజ్ కి ముందే వంద కోట్ల బిజినెస్ చేసింది . ఏరియాల వారీగా రెండు తెలుగు రాష్ట్రాలలో 77 కోట్ల బిజినెస్ చేసింది . ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ అంతా కలుపుకొని 94కోట్ల 50 లక్షల బిజినెస్ జరిగింది . అదనంగా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , డబ్బింగ్ రైట్స్ ఉండనే ఉన్నాయి . రాంచరణ్ సరసన కైరా అద్వానీ నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు .

ఏరియాల వారీగా రాంచరణ్ బిజినెస్ ఇలా ఉంది .

- Advertisement -

నైజాం – 20 కోట్లు

సీడెడ్ – 15 కోట్లు

కృష్ణా – 6. 40 కోట్లు

గుంటూరు – 7. 80 కోట్లు

ఉత్తరాంధ్ర – 11. 70 కోట్లు

ఈస్ట్ – 7. 20 కోట్లు

వెస్ట్ – 5. 60 కోట్లు

నెల్లూరు – 3. 30 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 8. 50 కోట్లు

ఓవర్ సీస్ – 9 కోట్లు

మొత్తం – 94. 50 కోట్లు

English Title: Vinaya Vidheya Rama World wide  Pre release Business

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All