Homeటాప్ స్టోరీస్డేటింగ్ చేస్తున్న విమలా రామన్

డేటింగ్ చేస్తున్న విమలా రామన్

Vimala raman reveals her bikini and boyfriendతెలుగులో పలు చిత్రాల్లో నటించిన విమలా రామన్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొత్త సంవత్సర వేడుకల కోసం మాల్దీవులకు వెళ్ళింది . అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ బికినీ స్టిల్స్ సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ చేస్తోంది . ఇంతకీ విమలా రామన్ డేటింగ్ చేస్తున్న హీరో ఎవరో తెలుసా ……. వినయ్ రాయ్ . 2008 లో తెలుగులో విడుదలైన ” వాన ” చిత్రంలో హీరోగా నటించాడు వినయ్ రాయ్ . అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఈ హీరోకు తెలుగులో ఛాన్స్ లు రాలేదు .

ఇక విమలా రామన్ విషయానికి వస్తే ఈ భామ కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కానీ ఈ భామకు కూడా సక్సెస్ అందని ద్రాక్షే అయ్యింది దాంతో కనుమరుగు అయ్యింది . కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ తో మాల్దీవులలో ఎంజాయ్ చేస్తూ బికినీ ఫోటోలు ట్వీట్ చేసింది . టు పీస్ బికినిలో హీటెక్కించింది విమలా రామన్ .

- Advertisement -

English Title: Vimala raman reveals her bikini and boyfriend

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All