Homeటాప్ స్టోరీస్కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రాములమ్మ

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రాములమ్మ

Vijayasanthi fire on KCRరాములమ్మ అలియాస్ విజయశాంతి కేసీఆర్ పై నిప్పులు చెరిగింది . తెలంగాణ రాష్ట్ర సమితిలో నెంబర్ టు గా ఉండే వాళ్ళని ఎపుడు కూడా బలిపశువుని చేస్తున్నారని అందుకు ఆలే నరేంద్ర , నేను , హరీష్ రావులే కారణమని అసలు విషయాన్నీ చెప్పింది విజయశాంతి. ఆలే నరేంద్ర తనకంటే ఎక్కువగా ఎదుగుతున్నాడని పార్టీ నుండి వెళ్ళగొట్టాడు , ఆ తర్వాత నన్ను , ఇక ఇప్పుడేమో హరీష్ రావు ని దెబ్బ తీసారని , టీఆర్ఎస్ అధిష్టాన వైఖరి మొదటి నుండి ఇదేనని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది రాములమ్మ .

 

- Advertisement -

దొరల పాలన ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పింది రాములమ్మ . విజయశాంతి కూడా టీఆర్ఎస్ లో కీలక హోదాలో పనిచేసిన విషయం తెలిసిందే . ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది విజయశాంతి . పార్లమెంట్ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది విజయశాంతి .

 

English Title: Vijayasanthi fire on KCR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All