Homeఎక్స్ క్లూసివ్ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Vijayabapineedu passes awayప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు (82) కన్నుమూశారు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి . టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు బాపినీడు . సెప్టెంబర్ 22, 1936 లో చాట పర్రు లో జన్మించాడు విజయ బాపినీడు . మెగాస్టార్ చిరంజీవి తో  అలాగే రాజేంద్ర ప్రసాద్ తో ఎక్కువగా చిత్రాలను చేసాడు విజయ బాపినీడు .

 

- Advertisement -

చిరంజీవి – బాపినీడు కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి . చిరంజీవి ఎదుగుదలలో విజయ బాపినీడు కృషి ఎనలేనిది అని చెప్పొచ్చు . విజయ బాపినీడు మరణ వార్త తో చిత్ర పరిశ్రమ తీవ్ర షాక్ కి లోనయ్యింది . ఇక చిరంజీవి కి విజయ బాపినీడు కి మంచి అనుభందం ఉంది . మొత్తం 22 చిత్రాలకు దర్శకత్వం వహించాడు విజయబాపినీడు .

 

English Title: Vijayabapineedu passes away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All