Homeటాప్ స్టోరీస్'మా' సిల్వర్‌ జూబ్లీ మెమెంటో అందుకున్న నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి

‘మా’ సిల్వర్‌ జూబ్లీ మెమెంటో అందుకున్న నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి

Vijay varma pakalapati received a birthday memento from Movie Artists Associationమూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఈ సంవత్సరం సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అసోసియేషన్‌లోని సభ్యుల పుట్టినరోజున వారిని ఆహ్వానించి సిల్వర్‌జూబ్లీ మెమెంటోను అందజేస్తున్నారు. ప్రముఖ నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి పుట్టినరోజు సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇటీవల సిల్వర్‌జూబ్లీ మెమెంటోను అందజేసింది.

ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ ”మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు నా కృతజ్ఞతలు. సిల్వర్‌జూబ్లీ సందర్భంగా సభ్యుల పుట్టినరోజున మెమెంటో అందిస్తున్నారు. ‘మా’ ప్రెసిడెంట్‌ శివాజీరాజాగారు మెమెంటో తీసుకోవాల్సింది నన్ను పర్సనల్‌గా ఆహ్వానించారు. ఈ మెమెంటోను శివాజీరాజా అన్నయ్య, బెనర్జీ అన్నయ్య, శ్రీరామ్‌గారు, నాగినీడుగారి చేతుల మీదుగా అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను” అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All