Homeగాసిప్స్విజయ్ దేవరకొండకు అనసూయ కావాలట

విజయ్ దేవరకొండకు అనసూయ కావాలట

Vijay Deverakonda wants Anasuya Bharadwaj
Anasuya Bharadwaj and Vijay Deverakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు హాట్ భామ అనసూయ కావాలట ! తాజాగా విజయ్ దేవరకొండ దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో దాస్యం తరుణ్ భాస్కర్ తో పాటుగా లీడ్ క్యారెక్టర్ లో హాట్ భామ అనసూయ అయితే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారట దాంతో ఆమెని అప్రోచ్ కావడంతో ఇంకేముంది సంతోషంగా ఒప్పేసుకుంది . క్రేజీ హీరో నిర్మిస్తున్న చిత్రం , పెళ్లిచూపులు తో సంచలనం సృష్టించిన దర్శకుడి సరసన కాబట్టి సంతోషంగా అంగీకరించింది అనసూయ .

దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు చిత్రమే విజయ్ దేవరకొండ ని హీరోని చేసింది దాంతో ఆ ఋణం తీర్చుకోవడానికి కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసాడు విజయ్ దేవరకొండ . దాస్యం తరుణ్ భాస్కర్ ఇప్పటికే నటుడిగా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు కాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మించబోయే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అంతే తేడా ! తరుణ్ కు అనసూయ తోడు అవుతోంది . వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .

- Advertisement -

English Title: Vijay Deverakonda wants Anasuya Bharadwaj

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All