Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ ట్రైలర్ ఎల్లుండే

డియర్ కామ్రేడ్ ట్రైలర్ ఎల్లుండే

Dear Comrade
Dear Comrade

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్ర ట్రైలర్ ఎల్లుండి అంటే ఈనెల 11 న ఉదయం 11 గంటలకు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు బాషలలో విడుదల కానుంది . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

డియర్ కామ్రేడ్ చిత్రం ఈనెల 26 న విడుదల అవుతున్న నేపథ్యంలో జూలై 11 న ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం సంచలనం సృష్టించడంతో డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . పైగా విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు దాంతో డియర్ కామ్రేడ్ కోసం కుర్రాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All