Homeగాసిప్స్ఆ ఇద్దరు విజయ్ దేవరకొండ కోసమే పుట్టారట

ఆ ఇద్దరు విజయ్ దేవరకొండ కోసమే పుట్టారట

Vijay devarakonda tweets on sandeep reddy vanga and parashuram
Vijay devarakond

దర్శకులు సందీప్ రెడ్డి వంగా , పరశురామ్ లు నాకోసమే పుట్టారని అంటున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . సందీప్ రెడ్డి వంగా – విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో ” అర్జున్ రెడ్డి ” చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది .ఒక్క విజయ్ దేవరకొండ కెరీర్ నే కాదు టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . ఇక పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ” గీత గోవిందం ” .

ఈ ఏడాది విడుదలైన గీత గోవిందం చిత్రం చిన్న చిత్రంగా విడుదలైంది అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది గీత గోవిందం చిత్రం . దాంతో ఈ ఇద్దరు దర్శకులు విజయ్ దేవరకొండ కు వెరీ వెరీ స్పెషల్ అయ్యారు . పైగా ఈ ఇద్దరు కూడా ఒకే రోజున పుట్టడం మరో విశేషం . డిసెంబర్ 25 న సందీప్ రెడ్డి వంగా , పరశురామ్ ల పుట్టినరోజులు కావడంతో వాళ్ళు తనకు ఎంత స్పెషల్ అన్నది ట్వీట్ చేసి మరీ చెబుతున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

English Title: Vijay devarakonda tweets on sandeep reddy vanga and parashuram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All