Homeగాసిప్స్దెబ్బకు సైలెంట్ అయిపోయిన విజయ్ దేవరకొండ

దెబ్బకు సైలెంట్ అయిపోయిన విజయ్ దేవరకొండ

vijay deverakonda
vijay deverakonda

డియర్ కామ్రేడ్ కొట్టిన దెబ్బకి సైలెంట్ అయిపోయాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . డియర్ కామ్రేడ్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో . అయితే ఆ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి . ఈ సినిమాపై నమ్మకంతో ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం , మలయాళం . కన్నడ బాషలలో విడుదల చేసాడు . పట్టుబట్టి దక్షిణాదిన అన్ని రాష్ట్రాలు తిరిగాడు పెద్దగా ప్రచారం కూడా చేసాడు .

కానీ ఎంతగా కష్టపడినా ప్రయోజనం లేకపోయింది . డియర్ కామ్రేడ్ చిత్రానికి పెద్ద ఎత్తున నష్టాలు వస్తుండటంతో బయ్యర్లు లబోదిబోమంటున్నారు . ఊహించని రీతిలో డియర్ కామ్రేడ్ దెబ్బకొట్టడంతో దెబ్బకు సైలెంట్ అయిపోయాడు విజయ్ దేవరకొండ . ఆ షాక్ నుండి కోలుకోవడానికి కొంత టైం పట్టేలా కనబడుతోంది పాపం హీరో పరిస్థితి చూస్తుంటే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All