Homeటాప్ స్టోరీస్షాకింగ్ : విజయ్ దేవరకొండ యాక్టింగ్ మానేస్తాడట

షాకింగ్ : విజయ్ దేవరకొండ యాక్టింగ్ మానేస్తాడట

Vijay Devarakonda
Vijay Devarakonda

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ షాకింగ్ న్యూస్ చెప్పి సంచలనం సృష్టించాడు . నాకు ఏ క్షణంలోనైనా యాక్టింగ్ మానేయాలని అనిపిస్తే తప్పకుండా ఆ నిర్ణయం తీసుకుంటానని ,యాక్టింగ్ మానేసి నా వల్ల అయ్యే మరో పని చేస్తానని కళ్ళు దిమ్మతిరిగేలా మాట్లాడాడు విజయ్ దేవరకొండ . టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి ఊహించని క్రేజ్ కేవలం విజయ్ దేవరకొండ కు మాత్రమే వచ్చింది .

దాంతో తెలుగునాట స్టార్ హీరో అయ్యాడు అయితే ఏమైయ్యిందో ఏమో కానీ యాక్టింగ్ బోర్ కొట్టినా , లేక నా వల్ల జరగాల్సిన మరో పని ఉన్నా యాక్టింగ్ మానేస్తానని అంటున్నాడు . అంటే యాక్టింగ్ ఇప్పట్లో మానేయడం కుదరదు కానీ తర్వాతి రోజుల్లో కావచ్చు . అయినా యాక్టింగ్ మానేస్తే కొంపదీసి రాజకీయాల్లోకి వస్తాడా ఏందీ ? ఆ విషయం పక్కన పెడితే రేపు డియర్ కామ్రేడ్ భారీ ఎత్తున విడుదల అవుతోంది ప్రపంచ వ్యాప్తంగా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All