Homeటాప్ స్టోరీస్సోది చెబుతున్న విజయ్ దేవరకొండ

సోది చెబుతున్న విజయ్ దేవరకొండ

నేను డబ్బులు లేకుండా ఎలాగైనా సరే బ్రతకగలను , ఎక్కడికైనా వెళ్ళగలను అంటూ సోది చెబుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ . డబ్బులు లేకుండా నేను ఫ్లయిట్ లో వెళ్లానని , అలాగే జేబులో చిల్లిగవ్వ లేకుండా భోజనం కూడా చేసానని అంటున్నాడు . అయితే డబ్బులు లేకున్నా విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోకు ఏమైనా దొరుకుతాయి ఎందుకంటే అతడుకున్న క్రేజ్ తో . అలాగే విజయ్ దేవరకొండ అడగాలి కానీ ఎవరైనా సరే ఏమైనా చేయడానికి వందల , వేల సంఖ్యలో ముందుకు వస్తారు .

- Advertisement -

కానీ సామాన్య జనం అన్నమో రామచంద్రా ! అని అడుక్కుంటే ఇస్తారా ? డబ్బులు లేవు బస్ లో ఎక్కుతా అంటే వెంటనే గెంటేస్తారు . అది కామన్ మాన్ కి సెలబ్రిటీ కి ఉన్న తేడా .ఆ విషయాన్నీ పక్కన పెడితే విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రం లో నటిస్తున్నాడు . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All