Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథనే రామ్ తీసుకున్నాడా ?

విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథనే రామ్ తీసుకున్నాడా ?

Vijay Devarakonda rejected Ram acceptedటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా రిజెక్ట్ చేసిన కథనే రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ” ఇస్మార్ట్ శంకర్ ” చిత్రమని తెలుస్తోంది . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో స్టార్ లీగ్ లో చేరిపోయాడు విజయ్ దేవరకొండ . దాంతో ఆ హీరోతో తెలంగాణ మాండలికంలో సాగే సినిమా చేయాలనుకుని ఇస్మార్ట్ శంకర్ అనే కథ రెడీ చేసుకున్నాడు దర్శకులు పూరి జగన్నాధ్ .

కానీ విజయ్ దేవరకొండ మాత్రం లైన్ విన్నాక నో చెప్పాడట ! దాంతో చేసేదిలేక మరిన్ని మార్పులు చేసి హీరో రామ్ పోతినేని కి చెప్పాడు పూరి . విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథ రామ్ కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కట్ చేస్తే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు . చాలాకాలంగా పూరి జగన్నాధ్ కు సరైన హిట్స్ లేక బాధపడుతున్నాడు , అలాగే హీరో రామ్ కూడా . ఈ ఇద్దరూ కలిసిచేస్తున్న ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొడతారా ? లేక మళ్ళీ ప్లాప్ తో సరిపెట్టుకుంటారా చూడాలి .

- Advertisement -

English Title: Vijay Devarakonda rejected Ram accepted

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All