Homeఎక్స్ క్లూసివ్ఆ సినిమాకు నో చెప్పిన విజయ్ దేవరకొండ

ఆ సినిమాకు నో చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda rejected bollywood movie
Vijay devarakonda

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా బాలీవుడ్ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట ! 83 టైటిల్ తో బాలీవుడ్ లో రూపొందుతున్న చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది . వరల్డ్ కప్ సాధించిన ఇండియా అందుకు ఎంతగా కష్టపడింది , ఆ విజయంలో కీలక పాత్ర ఎవరిదీ అన్నది 83 చిత్ర ఇతివృత్తం . అయితే ఆ సినిమాలో దక్షిణాది ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో విజయ్ దేవరకొండ ని నటించమని కోరారట ! కానీ ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు విజయ్ .

బాలీవుడ్ ఆఫర్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ 83 చిత్రంలో హీరోగా కాకుండా గెస్ట్ పాత్ర కాబట్టి అలాంటి పాత్రల్లో నటిస్తే ఇక గెస్ట్ కే పరిమితం చేస్తారు కాబట్టి రిజెక్ట్ చేసాడట . ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు . ఇక ఈ చిత్రంలో కూడా రష్మిక మందన్న నటిస్తోంది . గీత గోవిందం చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు . ఇప్పుడేమో మరోసారి జత కలిశారు డియర్ కామ్రేడ్ కోసం .

- Advertisement -

English Title: Vijay devarakonda rejected bollywood movie

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All