Homeఎక్స్ క్లూసివ్సెల్ ఫోన్ కు దూరంగా విజయ్ దేవరకొండ

సెల్ ఫోన్ కు దూరంగా విజయ్ దేవరకొండ

Vijay devarakonda new year celebrations off cell phone
Vijay devarakonda

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ సెల్ ఫోన్ కు దూరంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజుల పాటు ఉండనున్నాడట . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ సెల్ ఫోన్ కు దూరంగా ఉంటేనే ఎంజాయ్ చేయడానికి  అవకాశం ఉంటుందని లేకపోతే ఎంత దూరం వెళ్లినా ప్రయోజనం ఉండదని డిసైడ్ అయ్యాడట విజయ్ దేవరకొండ అందుకే సెల్ ఫోన్ కూడా పని చేయని చోటుకి వెళ్లి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సమాయత్తం అయ్యాడు .

న్యూ ఇయర్ వేడుకల కోసం విజయ్ దేవరకొండ ఓ దీవి లోకి వెళ్ళాడు . పది రోజుల పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేసిన తర్వాతే మళ్ళీ వస్తాడట . ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ హీరో . ఆ సినిమా అయ్యాక కె ఎస్ రామారావు నిర్మించనున్న చిత్రంలో నటించనున్నాడు . అయితే పది రోజుల పాటు సెల్ ఫోన్ కు దూరంగా ఉండటం అంటే నిజంగా గ్రేటే ! అది విజయ్ వల్ల అవుతుందా ? అసలు ఎవరి వల్ల నైనా అవుతుందా ? ఈరోజుల్లో ……. .

- Advertisement -

English Title: Vijay devarakonda new year celebrations off cell phone

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All