Homeగాసిప్స్విజయ్ దేవరకొండ పెళ్లి ఆ పిల్లతోనా ఈ పిల్లతోనా ?

విజయ్ దేవరకొండ పెళ్లి ఆ పిల్లతోనా ఈ పిల్లతోనా ?

Vijay devarakonda marriage with telangana girl or andhra girl ?
Vijay Deverakonda

విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ లీడర్ గా నటిస్తున్నాడు . యూనియన్ లీడర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ . ఇటీవలే కాకినాడ షెడ్యూల్ పూర్తిచేసుకుంది . దాంతో తనకు కాకినాడ అంటే చాలా చాలా ఇష్టమని అన్నాడు . అంతేనా అవసరమైతే కాకినాడ పిల్ల ని పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడు .

అంతకుముందు వరంగల్ వెళ్ళినప్పుడు వరంగల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే వరంగల్ అమ్మాయిలు బాగుంటారు అని అన్నాడు , ఇక ఇప్పుడేమో కాకినాడ వెళ్లి కాకినాడ బాగా నచ్చింది కాకినాడ పిల్ల ని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు . ఇంతకీ విజయ్ దేవరకొండ చేసుకునేది వరంగల్ పిల్లనా ? కాకినాడ పిల్లనా ? తెలంగాణ అమ్మాయినా ? ఆంధ్రా అమ్మాయినా ? అన్నది తేలాలి . అలాగే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో కూడా తేలాలి .

- Advertisement -

English Title: Vijay devarakonda marriage with telangana girl or andhra girl ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All