Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి కి సీక్వెల్

అర్జున్ రెడ్డి కి సీక్వెల్

vijay devarakonda eyes on arjun reddy sequelచిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్ రెడ్డి . పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా బాగున్నాడు అనిపించుకున్న విజయ్ దేవరకొండ కు తిరుగులేని ఆధిపత్యాన్ని అందించిన చిత్రం అర్జున్ రెడ్డి . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట సందీప్ రెడ్డి అలాగే విజయ్ దేవరకొండ లు . ఇదే విషయాన్నీ స్పష్టం చేసాడు హీరో విజయ్ దేవరకొండ .

అర్జున్ రెడ్డి చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేస్తున్నాం కాకపోతే , యుక్త వయసు కాకుండా 40 ఏళ్ల వయసులో అర్జున్ రెడ్డి ఎల్ ఉంటాడు అన్నదాని మీద ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అంటూ సెలవిచ్చాడు . తెలుగునాట వచ్చిన సీక్వెల్ చిత్రాలు అంతగా ఆడలేదు ఒక్క బాహుబలి మినహా . మరి అర్జున్ రెడ్డి పార్ట్ 2 సక్సెస్ అవుతుందా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All