Homeన్యూస్Press Note: కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాత గా మారిన విజయ దేవరకొండ.

Press Note: కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాత గా మారిన విజయ దేవరకొండ.

Meeku Mathrame Cheptha
Meeku Mathrame Cheptha

కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాంగ్ టాలెంట్ ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు విజయ దేవరకొండ. తన అభిరుచి ని పరిచయం చేయబోతున్నాడు.

పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణం లో పడిన కష్టాలు తెలుసు. ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేసే సినిమాలో తరుణ్ లీడ్ రోల్ చేస్తున్నాడు .

- Advertisement -

ఆ మూవీ పేరు “మీకు మాత్రమే చెప్తా ” టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో లొనే ఫన్ ని జనరేట్ చేశారు విజయ్, తరుణ్..త్వరలో నే ఈ సినిమా గురుంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Press Release By : Indian Clicks, LLC.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All