Homeగాసిప్స్గీత గోవిందం డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ

గీత గోవిందం డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
Vijay Devarakonda

గీత గోవిందం చిత్రంతో సంచలన విజయాన్ని అందించిన పరశురామ్ తో మళ్ళీ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడట హీరో విజయ్ దేవరకొండ . చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించింది గీత గోవిందం , అప్పటివరకు క్రేజీ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ని స్టార్ నిచేసింది గీత గోవిందం దాంతో పరశురామ్ అంటే ప్రత్యేకమైన అభిమానం విజయ్ దేవరకొండకు . దానికి తోడు పరశురామ్ చెప్పిన కథ నచ్చిందట .

అందుకే మళ్ళీ పరశురామ్ తో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు విజయ్ దేవరకొండ . అయితే ఈ సినిమా ఎక్కువగా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కనుందట . అంతేనా ఈ సినిమా కూడా 1980 నాటి కాలం కథ నట ! 1980 నాటి కాలం కథలతో ఇటీవల చాలా సినిమాలే వస్తున్నాయి . రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ చిత్రాలు ఎక్కువయ్యాయి . మొత్తానికి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ లు బద్దలు కావడమే అన్నమాట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All