Homeఎక్స్ క్లూసివ్విద్యాబాలన్ కు ఎలాంటి బ్రా కావాలో తెలుసా

విద్యాబాలన్ కు ఎలాంటి బ్రా కావాలో తెలుసా

Vidyabalan wants perfect braడర్టీ భామ విద్యాబాలన్ కు ఎలాంటి బ్రా కావాలో తెలుసా ……. …. పర్ఫెక్ట్ బ్రా కావాలంట . పర్ ఫెక్ట్ బ్రా అయితే కంఫర్ట్ గా ఉంటుందని అందుకే అలాంటి బ్రా లు ఇష్టపడతానని అలాగే జీన్స్ , ఓ కాటన్ సారీ తప్పనిసరిగా నా వార్డ్ రోబ్ లో ఉండాలని చెబుతోంది . డర్టీ పిక్చర్ తో సంచలనం సృష్టించిన భామ విద్యాబాలన్ . డర్టీ పిక్చర్ కు ముందు విద్యా బాలన్ కెరీర్ వేరు , డర్టీ పిక్చర్ తర్వాత విద్యాబాలన్ కెరీర్ వేరు .

 

- Advertisement -

 

తాజాగా ఈ హాట్ భామ తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది . ఎన్టీఆర్ కథానాయకుడు అనుకున్న స్థాయిలో ఆడలేదు కానీ విద్యాబాలన్ కు మాత్రం మంచి పేరే వచ్చింది . ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ కి సిద్ధమైంది . తాజాగా ఈ భామ ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న సమయంలో కంఫర్ట్ లెవల్ గురించి మాట్లాడమంటే పర్ ఫెక్ట్ బ్రా ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అంటూ కామెంట్ చేసి షాక్ ఇచ్చింది .

English Title: Vidyabalan wants perfect bra

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All