Homeటాప్ స్టోరీస్2024 లో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడట

2024 లో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడట

Venu swamy prediction on jr ntr horoscope2024 లో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నాడు జ్యోతిష్యుడు వేణు స్వామి . ఎన్టీఆర్ జాతకంలో రాజయోగం ఉందని అయితే ప్రస్తుతం అతడి దృష్టి అంతా సినిమాల మీదే ఉంటుందని కానీ 2023 తర్వాత ఎన్టీఆర్ కు రాజకీయాల మీద ఆసక్తి కలుగుతుందని 2024 లో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంటున్నాడు . పెద్ద ఎన్టీఆర్ లాగే జూనియర్ ఎన్టీఆర్ స్థితిగతులు ఉన్నాయని దాంతో ఎన్టీఆర్ కు రాజయోగం పట్టడం తప్పనిసరి అంటున్నాడు .

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుపున 2009 లో ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే . అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు కానీ సీట్లు పెరిగాయి .దాని తర్వాత చంద్రబాబు కి బాలయ్య బాబాయ్ కి దూరమయ్యాడు ఎన్టీఆర్ . ఇటీవల నందమూరి హరికృష్ణ మరణంతో మళ్ళీ నందమూరి – నారా కుటుంబం ఒక్కటయ్యింది దాంతో భవిష్యత్ లో తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని అంటున్నారు . ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఊసులో లేకుండాపోయింది . ఆ పార్టీకి జవజీవసత్వాలు అందించాలంటే ఎన్టీఆర్ వల్లే అవుతుందని ముఖ్యమంత్రి గా కూడా పరిపాలన సాగిస్తాడని భవిష్యత్ చెబుతున్నాడు.

- Advertisement -

English Title: Venu swamy prediction on jr ntr horoscope

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All