Homeటాప్ స్టోరీస్బ్రా తో దర్శనం ఇచ్చి వేడి పుట్టించిన యాంకర్ వర్షిణి

బ్రా తో దర్శనం ఇచ్చి వేడి పుట్టించిన యాంకర్ వర్షిణి

varshini sounderajan sizzling photo
varshini sounderajan sizzling photo

ఈ మధ్య బుల్లితెర లేడి యాంకర్లు సైతం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో అదరగొడుతున్నారు. కొంతకాలం క్రితం వరకు తెలుగు యాంకర్లు అంటే ఇలాగే ఉండేవారు అని మాట్లాడుకునే వారు..కానీ ఇప్పుడు ఇలా కూడా ఉంటారా అని మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అనసూయ ఎంట్రీ తో యాంకర్ల ఫై యూత్ సైతం కన్నేస్తున్నారు. హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు.

కేవలం బుల్లితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను హాట్ హాట్ పిక్స్ , వీడియోస్ తో ఫాలోయర్స్ ను పెంచుకుంటున్నారు. ఇదే జాబితాలో నేను కూడా అంటూ వర్షిణి అదరగొడుతుంది. మోడలింగ్ రంగంలో సత్తా చాటిన వర్షిణి.. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైంది.

- Advertisement -

ఈ క్రమంలోనే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌ మాత్రమే ఆమెకు బ్రేక్‌ను ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర , వెబ్ సిరీస్ ఇలా అన్నింటిపై  ఫోకస్ పెట్టింది వర్షిణి. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను ఆకట్టుకునే ఈ భామ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె నలుపు రంగు బ్రాను మాత్రమే ధరించి , క్లీవేజ్ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. అంతే కాదు నాభి అందాలూ సైతం కనువిందు చేస్తుండడం కుర్రకారు ఈ పిక్స్ చూస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All