Homeటాప్ స్టోరీస్అంజమ్మ గా వరలక్ష్మి

అంజమ్మ గా వరలక్ష్మి

Varalaxmi Sarathkumar Hanuman First look Released
Varalaxmi Sarathkumar Hanuman First look Released

తమిళ్ స్టార్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి అంజమ్మ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యువ నటుడు తేజ సజ్జ, అమృత అయ్యర్‌ జంటగా ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘హనుమాన్‌’. ఈ మూవీని కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ పోస్టర్‌ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో వరలక్షి పెళ్లికూతురిగా అంజమ్మ(వరలక్ష్మి) గా కనిపించింది. ఈమె చేతిలో కొబ్బరి బోండాల గుత్తి పట్టుకొని ఆవేశంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది.

తమిళంలో హీరోయిన్‌గా అలాగే విలక్షణ పాత్రల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి..తెలుగు లో క్రాక్ , నాంది సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్నసినిమా తో పాటు .. సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యశోద సినిమాలో నటిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All