Homeటాప్ స్టోరీస్వకీల్ సాబ్ బ్యూటీ.. అస్సలు తగ్గడం లే..!

వకీల్ సాబ్ బ్యూటీ.. అస్సలు తగ్గడం లే..!

Vakeel Saab Beauty Ananya Nagalla Latest Photoshoot
 

మల్లేశం సినిమాతో మెప్పించిన అనన్యా నాగల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో అనన్యాకి మంచి పాత్ర దొరికిందని చెప్పొచ్చు. పవర్ స్టార్ సినిమాతో వచ్చిన ఫేం ను ఇంకాత పెంచుకునేలా తన హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతుంది అనన్యా నాగల్ల.

సినిమాల అవకాశాలు ఎలా ఉన్నా వకీల్ సాబ్ వల్ల సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది. అందుకే అమ్మడు తన ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ ను అలరిస్తూ హాట్ ఫోజులతో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా కింద ప్యాంట్ వేసుకోకుండా తన థై షో చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది అమ్మడు.

- Advertisement -

హీరోయిన్ గా ఛాన్సుల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న అనన్యా నాగల్ల అందుకోసం కావాల్సిన అవుట్ ఫిట్ ని సిద్ధం చేసుకుంటుంది. స్టార్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు అన్ని ఉన్న ఈ అమ్మడికి ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి. తప్పకుండా మంచి ఛాన్స్ వస్తే మాత్రం మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది అనన్యా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All