Homeటాప్ స్టోరీస్త్రో బ్యాక్ వీడియో - బికినీలో హాట్ బ్యూటీ బంతాట‌

త్రో బ్యాక్ వీడియో – బికినీలో హాట్ బ్యూటీ బంతాట‌

త్రో బ్యాక్ వీడియో - బికినీలో హాట్ బ్యూటీ బంతాట‌
త్రో బ్యాక్ వీడియో – బికినీలో హాట్ బ్యూటీ బంతాట‌

క‌రోనా వైర‌స్ చాలా వ‌ర‌కు జ‌న జీవితాన్ని స్థంభింప‌జేసింది. దీని కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ఎక్క‌డి వారు అక్క‌డే అన్న‌ట్టుగా ప‌రిస్థితులు మారాయి. నిత్యం విదేశాలు తిరుగుతూ వ‌రుస షూటింగ్‌లు, మీటింగ్‌ల‌తో తీరిక లేకుండా గ‌డిపే సినీ తార‌లు ఇప్పుడు ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. ఖాలీ స‌మ‌యం చిక్క‌డంతో కొంత మంది స‌మీపంలో వున్న బీచ్‌ల‌లో ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది ఇంటి ద‌గ్రే స్లిమ్మింగ్ పూల్‌లో జ‌ల్సా చేస్తున్నారు.

మ‌రి కొంత మంది మాత్రం బీచ్‌ల‌కు వెళ్ల‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో ఇంటి ప‌ట్టునే వుంటూ త్రోబ్యాక్ వీడియోల‌ని చూస్తూ వాటినే నెటిజ‌న్స్‌కి, అభిమానుల‌కు షేర్ చేస్తూ కాల క్షేపం చేస్తున్నారు. నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోల‌తో నెటిజ‌న్స్ టెంప‌రేచ‌ర్‌ని పెంచేస్తున్న బాలీవుడ్ హాటెస్ట్ లేడీ ఊర్వ‌శీ రౌతేలా ప్ర‌స్తుతం క్వారెంటైన్ పిరియెడ్‌ని పాటిస్తోంది.

- Advertisement -

త‌న పాత వీడియోల‌ని అభిమానుల‌తో పంచుకుంటోంది. తాజాగా ఊర్వ‌శిరౌతేలా తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. బీచ్‌లో బికినీ ధ‌రించి మోకాళ్ల లోతులో బంతాట ఆడుతూ నెటిజ‌న్స్‌కి హీటెక్కిస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజ‌న్స్ అంతా ఊర్వ‌శీ రౌతాలా అందాల ముగ్థులైపోతున్నారు. తెగ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All