Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ నటుడు మృతి

బాలీవుడ్ నటుడు మృతి

యురి : ద సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో హోమ్ మినిష్టర్ పాత్రలో నటించిన ” నవ్ తేజ్ హుండల్ ” నిన్న సాయంత్రం ముంబై లో చనిపోయాడు . బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా పలు టివి సీరియల్ లలో నటించాడు నవ్ తేజ్ హుండల్ . అయితే ఇటీవలే విడుదలైన యురి : ద సర్జికల్ స్ట్రైక్ చిత్రం మాత్రం నవ్ తేజ్ కు మంచి గుర్తింపునిచ్చింది . నవ్ తేజ్ హుండల్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సినీ అండ్ టివి అసోసియేషన్ .

- Advertisement -

నవ్ తేజ్ హుండల్ కు ఇద్దరు భార్యలు అలాగే ఒక కూతురు . నవ్ తేజ్ కూతురు అవంతిక కూడా సీరియల్ నటి కావడం గమనార్హం . నవ్ తేజ్ హుండల్ నటుడిగానే కాకుండా నటనలో శిక్షణ కూడా ఇస్తుంటాడు . నవ్ తేజ్ హుండల్ మరణించాడు కానీ అతడి మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు . ముంబై పోలీసులు నవ్ తేజ్ మరణంపై దర్యాప్తు చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All