Homeటాప్ స్టోరీస్అతడి బెడ్ పై పడుకొని .......

అతడి బెడ్ పై పడుకొని …….

uday chopra reveals farah khan incidentదీపావళి కదా అని సరదాగా పార్టీ ఇచ్చారట ! ఆ పార్టీ అయ్యాక ఇద్దరు భామలు రెండు బెడ్ రూమ్ లలోకి వెళ్లిపోయారు , కట్ చేస్తే ఆ బెడ్ రూం నిర్మాత ఆదిత్య చోప్రా ది మరో రూం నటుడు ఉదయ్ చోప్రా ది కాగా ఆ రెండు బెడ్ రూంలలో దర్జాగా పడుకున్నారట . ఇంతకీ ఆ బెడ్ రూంలలో పడుకున్న వాళ్ళు ఎవరో తెలుసా …… …. ఒకరేమో హీరోఐన్ మీనాక్షి శేషాద్రి కాగా మరొకరు డ్యాన్స్ మాస్టర్ కం డైరెక్టర్ అయిన ఫరా ఖాన్ లు . ఈ విషయాన్నీ ఉదయ్ చోప్రా తాజాగా వెల్లడించాడు . తన బెడ్ రూంలో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి పడుకుంటే ఆమెని ఫరా ఖాన్ గా భావించాడు అదే విషయాన్నీ ఫరా ఖాన్ తో పంచుకోగా నీ బెడ్ రూంలో పడుకున్నది నేను కాదు మీనాక్షి అంటూ చెప్పడమే కాకుండా నేను మీ బ్రదర్ ఆదిత్య చోప్రా బెడ్ రూంలో పడుకున్నానని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది .

ఫరా ఖాన్ , మీనాక్షి శేషాద్రి ఆదిత్య కుటుంబానికి సన్నిహితులు దాంతో దీపావళి సందర్బంగా వచ్చి అక్కడే పడుకున్నారు పైగా వేరేవేరే బెడ్ రూంలలో కావడంతో అది వైరల్ గా మారింది . ఇక సోషల్ మీడియాలో ఈ విషయం గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు . కొంతమంది సరదాగా కామెంట్ చేస్తే మరికొందరు మరోలా అర్ధం వచ్చేలా కామెంట్ చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts