Homeటాప్ స్టోరీస్ఇద్దరు నటీమణుల రాసలీలలు

ఇద్దరు నటీమణుల రాసలీలలు

Two south indian actress are bedmatesఆడ మగతో శృంగారం చేయాలి కానీ కొంతమంది ప్రకృతికి విరుద్దంగా ఆడవాళ్ళ తో ఆడవాళ్లు , మగవాళ్ళతో మగవాళ్ళు అసహజ శృంగారం చేస్తున్నారు . ఇప్పటికే పలువురు మగవాళ్ళు మేము హోమో సెక్స్ వల్స్ అని ప్రకటించగా ఆడవాళ్లు లేస్బియన్స్ అని ప్రకటించుకున్నారు . అయితే కొంతమంది మాత్రం బయటకి మామూలుగా ఉంటారు కానీ లోపల ఇంకో రకంగా ఉంటూ అవకాశం వచ్చినప్పుడు తమ విశ్వరూపం చూపిస్తుంటారు . తాజాగా ఆ కోవలోనే ఉన్నారు తమిళ నటీమణులు అనన్య రామ్ ప్రసాద్ అలాగే మాయా ఎస్ కృష్ణన్ . ఈ ఇద్దరు కూడా అసహజ శృంగారాన్ని కోరుకుంటున్నారట .

చోటా మోటా చిత్రాల్లో నటించే ఈ ఇద్దరూ కలిసి మెలిసి తిరిగారు అయితే ఎక్కడో తేడా వచ్చింది దాంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు . కలిసి ఉన్నన్నాళ్ళు బాగానే ఉంటారు కానీ తేడా కొడితేనే బయట పడతారు . గొడవలు చేసుకుంటారు . ఇప్పుడు ఈ ఇద్దరి పరిస్థితి ఇదే . ఇద్దరు కూడా ఆరోపణలతో యుద్ధం చేస్తున్నారు మాయా ఎస్ కృష్ణన్ – అనన్య రాంప్రసాద్ లు .

- Advertisement -

English Title: Two south indian actress are bedmates

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All