Homeగాసిప్స్బాలయ్యతో ఆ ఇద్దరు నటిస్తున్నారా..!!

బాలయ్యతో ఆ ఇద్దరు నటిస్తున్నారా..!!

Sonal-Chowhan-And-Vedhika
Sonal-Chowhan-And-Vedhika

నటసింహం నందమూరి బాలకృష్ణ -కె ఎస్ రవికుమార్ కాంబినేషన్లో సి కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.. అయినా ఈ చిత్రం షూటింగ్ ఇంకా పట్టాలెక్కలేదు. బాలయ్యతో నటించడానికి పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనలోకి వచ్చ్హినా ఎవర్ని కన్ఫర్మ్ చేయలేదు చిత్ర యూనిట్.

ఈ మధ్యనే తన బికినీ దుస్తుల్లో దర్శనమిచ్చిన వేదిక బాలయ్యతో నటించడానికి ముందుకు వచ్చింది. అలాగే బాలయ్యతో లెజెండ్, డిక్టేటర్ చిత్రాల్లో నటించిన సోనాల్ చౌహాన్ మరో కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 7నుండి బ్యాంకాక్ లో జరగనుంది. సింహా చిత్రంలో లెక్చరర్ పాత్రలో కనిపించిన నమిత ఓ ముఖ్య పాత్రలో నటించనుందని తెలిసింది. ఈ చిత్రానికి “రూలర్” టైటిల్ పరిశీలనలో వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All