Homeటాప్ స్టోరీస్గర్భంతో లేనని నగ్నదేహంతో చెబుతోంది

గర్భంతో లేనని నగ్నదేహంతో చెబుతోంది

TV Actress saloni chopra hot photos goes viralగర్భంతో లేను అని చెప్పడానికి మరో రకంగా ప్రయత్నించకుండా దాదాపుగా ముప్పాతిక నగ్న దేహంతో సమాధానం ఇచ్చింది హాట్ భామ ” సలోని చోప్రా ”. బుల్లితెర పై అందునా ఉత్తరాది వారికి బాగా సుపరిచితురాలైన సలోని చోప్రా పలు రియాలిటీ షోలతో కుర్రకారు ని వేడెక్కించింది . అయితే తాజాగా ఈ భామ గర్భవతి అయ్యిందని వార్తలు పుకారు చేసాయి . అసలే కాస్త లావుగా ఉండటంతో పాటు పొట్ట భాగం నాజూకుగా ఉండకపోవడం వల్ల సలోని నిజంగానే గర్భవతి అయిందేమో అని అనుకున్నారు అయితే ఆ వార్తలు మరీ ఎక్కువ కావడం , సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరూ ఊహించని విధంగా ఫోటోలు దిగి నేను గర్భవతిని కాను అని చెబుతోంది .

ఎద భాగం మొత్తం నగ్న దేహంతో కెమెరా ముందుకు వచ్చి ఫోజిచ్చింది అలాగే ఎద అందాలు కనబడకుండా చేయి అడ్డుపెట్టుకొని ఫోజిచ్చింది . ఇక మరో ఫోటోలో కేవలం బ్రా , అండర్ వేర్ మాత్రమే వేసుకొని పొట్ట భాగం బాగా కనబడేలా ఫోటో దిగి దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది . నేను గర్భవతిని కాను అని చెప్పడానికి ఈ పద్దతి తప్ప మరో పద్దతి లేనట్లు ఇలా తెగించింది సలోని చోప్రా . ప్రస్తుతం బ్రెజిల్ లో ఎంజాయ్ చేస్తోంది సలోని చోప్రా .

- Advertisement -

English Title: TV Actress saloni chopra hot photos goes viral

 

View this post on Instagram

 

FUN FACTS: ? No, I’m not pregnant. Actually, I want to adopt only. But you don’t care do you… Avoid asking random girls if they’re pregnant. Mainly because; it’s none of your business. Moving on; Not all girls have flat stomachs. Or toned arms. (Not all men have six packs and abs either) Some girls have cellulite and stretch marks. Some even get pimples – shocking right?! Most girls don’t have perfect hair. It is frizzy, and often breaks with no warning. Some have extremely oily skin, others moisturize every 10 minutes. Not all skinny girls are healthy. Not all heavy girls are unfit. Many girls binge eat. Others starve themselves. Some, vomit the food out to look good. But all girls, are beautiful. … yet most of them spend hours every day obsessing over their bodies and imperfections. They spend too long feeling ugly and lack confident because they compare themselves to models. Todays task: be the reason she feels amazing about herself! Tag her, and tell her why she’s amazing. ❤️ More Fun Facts: Brudges should be in your bucket list of locations! #brudges #belgium #europe #travel #funfacts #travelwithme #girls #selflove #beyou #women #beauty #nonairbrushedme #typesofgirls

A post shared by Saloni Chopra (@redheadwayfarer) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All