Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ లో టాప్ షేర్ సాధించిన చిత్రాలు ఇవే !

టాలీవుడ్ లో టాప్ షేర్ సాధించిన చిత్రాలు ఇవే !

టాలీవుడ్ లో ప్రతీ ఏడాది ఒక్కో చిత్రం ఒక్కో రికార్డ్ ని సృష్టిస్తూనే ఉంది . సీనియర్ హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ లతో పాటుగా సీనియర్ హీరోలతో పోటీ పడుతూ స్టార్ డం అందుకున్న హీరోలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , రాంచరణ్ , ప్రభాస్ , అల్లు అర్జున్ లు కూడా రికార్డుల మోత మోగించారు . అయితే ఒక్కో బ్లాక్ బస్టర్ ఆయా సంవత్సరాలలో ఎంత వసూల్ చేసింది అన్నది లెక్కల్లో అందించాం . చూసి , చదివి తరించండి .

- Advertisement -

1) 2001 నరసింహనాయుడు ( బాలకృష్ణ ) – 32 కోట్లు

2) 2002 ఇంద్ర (చిరంజీవి ) – 32 కోట్లు

3) 2003 ఠాగూర్ (చిరంజీవి ) – 36 కోట్లు

4) 2004 శంకర్ దాదా ఎం బిబిఎస్ (చిరంజీవి ) – 45 కోట్లు

5) 2006 పోకిరి ( మహేష్ బాబు ) – 66 కోట్లు

6) 2009 మగధీర ( రాంచరణ్ ) – 140 కోట్లు

7) 2010 సింహా ( బాలకృష్ణ ) – 65 కోట్లు

8) 2011 దూకుడు ( మహేష్ బాబు ) – 101 కోట్లు

9) 2012 గబ్బర్ సింగ్ ( పవన్ కళ్యాణ్ ) – 104 కోట్లు

10) 2013 అత్తారింటికి దారేది ( పవన్ కళ్యాణ్ ) – 130 కోట్లు

11) 2014 రేసుగుర్రం (అల్లు అర్జున్ ) – 102 కోట్లు

12) 2015 బాహుబలి ( ప్రభాస్ ) – 602 కోట్లు

13) 2016 జనతా గ్యారేజ్ ( ఎన్టీఆర్ ) – 125 కోట్లు

14 ) 2017 బాహుబలి 2( ప్రభాస్ ) – 1700 కోట్లు

15 ) 2018 రంగస్థలం ( రాంచరణ్ ) – 214 కోట్లు

16 ) 2019 ఎఫ్ 2 ( వెంకటేష్, వరుణ్ తేజ్ ) – 86 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All