Homeటాప్ స్టోరీస్యాభై రోజులు పూర్తిచేసుకున్న చిన్న చిత్రం

యాభై రోజులు పూర్తిచేసుకున్న చిన్న చిత్రం

Tollywood film Husharu 50 days celebrations హుషారు చిన్న చిత్రంగా విడుదలై దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది . శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ -రియాజ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” హుషారు ”. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆదరణ లభించడంతో ఇటీవలే యాభై రోజుల వేడుకను నిర్వహించారు హైదరాబాద్ లో .

 

- Advertisement -
ఈవేడుకకు అగ్ర నిర్మాత దిల్ రాజు హాజరై చిత్ర యూనిట్ ని అభినందించడమే కాకుండా మెమొంటోలు అందించాడు . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం హిట్ కావడమే కాకుండా యాభై రోజుల పాటు హైదరాబాద్ లోని శ్రీ మయూరి థియేటర్ లో ప్రదర్శించబడటం గొప్ప విశేషమే మరి . ఇక శ్రీహర్ష కొనుగంటి అనే యువ దర్శకుడికి ఈ చిత్రం తొలిచిత్రం కాగా రెండో సినిమాకే విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది .

 

English Title: Tollywood film Husharu 50 days celebrations

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All