Homeటాప్ స్టోరీస్మాగ్జిమం విప్పేసిన 44 ఏళ్ల ఆంటీ

మాగ్జిమం విప్పేసిన 44 ఏళ్ల ఆంటీ

Tisca chopra hot photo shoot for maximఒంటి మీదకు నలభై నాలుగేళ్ళ వయసు వచ్చింది కానీ , ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే ! అంటూ రెచ్చిపోతోంది 44 ఏళ్ల ఆంటీ టిస్కా చోప్రా . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ హిందీ సీరియల్ లలో కూడా నటించింది . కెప్టెన్ సంజయ్ చోప్రా ని పెళ్ళి చేసుకొని హాయిగా కాపురం చేస్తున్న ఈ హాట్ భామకు సంతానం కూడా . అయితే పెళ్ళైనా …… పిల్లలున్నా అందాల ప్రదర్శనకు కాదేది అనర్హం అన్నట్లుగా తాజాగా మాగ్జిం అనే మ్యాగజైన్ కోసం మాగ్జిమం అందాలన్నీ ఆరబోసింది . క్లీవేజ్ షోతో పిచ్చేక్కించిన ఈ భామ మాగ్జిం కోసం పరిచిన అందాలను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంతలా రెచ్చిపోయి మాగ్జిమం విప్పేసింది ఫ్రీ బర్డ్ లా .

టిస్కా అందాలను చూస్తూ షాక్ అవుతున్నారు నెటిజన్లు . ఒంటి మీదకు 44 సంవత్సరాలు వచ్చినప్పటికీ , అందాల ప్రదర్శనలో కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా అందాల ప్రదర్శన చేసి షాక్ ఇస్తోంది . రకరకాల భంగిమల్లో టిస్కా చోప్రా అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతున్నాయి . పలు టివి షోలు చేస్తూ బిజీ గా ఉన్న ఈ భామ ఇలా రెచ్చిపోయి కుర్రాళ్ళకు పండగ చేస్తోంది .

- Advertisement -

English Title: Tisca chopra hot photo shoot for maxim

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All