Homeటాప్ స్టోరీస్మోస్ట్ డిజైరబుల్ మెన్ గా మహేష్ బాబు

మోస్ట్ డిజైరబుల్ మెన్ గా మహేష్ బాబు

మోస్ట్ డిజైరబుల్ మెన్ గా మహేష్ బాబు అరుదైన గొరవం దక్కించుకున్నాడు . టైమ్స్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో ఈసారి సౌత్ నుండి వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు ఈ స్థానం దక్కించుకున్నాడు దాంతో మహేష్ బాబు తో పాటుగా మహర్షి చిత్ర బృందం అలాగే మహేష్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

- Advertisement -

దేశ వ్యాప్తంగా యూత్ లో పాపులారిటీ ఉన్న హీరోలను ప్రాతిపదికగా తీసుకుంటారు . అయితే ఇప్పటివరకు ఈ లిస్ట్ లో ముంబై హీరోలు మాత్రమే ముందుండగా ఇప్పుడు మహేష్ ఆ స్థానాన్ని కొట్టేసాడు . పలు కమర్షియల్ యాడ్స్ తో అలాగే సినిమాలతో మహేష్ బాబు తన క్రేజ్ ని పెంచుకుంటున్నాడు . మహర్షి తో ఇప్పటికే కాలర్ ఎగరేసిన మహేష్ కు ఇది మరో మంచి అవకాశం అన్నమాట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All