Homeఎక్స్ క్లూసివ్మరో వివాదాస్పద పోస్టర్ లో హన్సిక

మరో వివాదాస్పద పోస్టర్ లో హన్సిక

Third poster of Hansika creates controversy
Hansika

హాట్ భామ హన్సిక తాజాగా ” మహా ” అనే చిత్రంలో నటిస్తోంది . జమీల్ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్న హన్సిక ఇప్పటికే రెండు పోస్టర్ లతో వివాదాన్ని రాజేసింది , ఇక ఇప్పుడు కొత్త ఏడాదిలో మరో పోస్టర్ తో వివాదాన్ని మరింతగా పెంచింది . తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఫోటో రిలీజ్ చేసారు . బాత్ టబ్ లో స్నానం చేస్తే తప్పేముంది అని అనుకుంటున్నారా ? ఆ బాత్ టబ్ లో ఉన్నవి నీళ్లు కాదు రక్తం ……. మొత్తం రక్తంతో స్నానం చేస్తూ చేతిలో గన్ పట్టుకొని ఉంది . ఇప్పుడీ పోస్టర్ కూడా వివాదాన్ని మరింతగా పెంచింది .

మహా చిత్ర ఫస్ట్ లుక్ అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ధూమపానం చేస్తున్న ఫోటో వదిలి చిచ్చు పెట్టారు , దాని తర్వాత ముస్లిం గెటప్ లో ఉన్న హన్సిక పోస్టర్ విడుదల చేసారు . ఇక ఇప్పుడేమో రక్తంలో స్నానం ఫోటో అంటే మొత్తం మీద వివాదాలతో ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేయాలనుకున్నారు చేసారు . అయితే సినిమాలో విషయం ఉంటేనే సక్సెస్ అవుతుంది లేకపోతె షరా మాములే .

- Advertisement -

English Title: Third poster of Hansika creates controversy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All