Homeటాప్ స్టోరీస్యంగ్ హీరోని రేప్ చేసిన సీనియర్ హీరోయిన్

యంగ్ హీరోని రేప్ చేసిన సీనియర్ హీరోయిన్

The voice of #MeToo, Asia Argento is now accused of s*xual assault యంగ్ హీరో ని ఓ సీనియర్ హీరోయిన్ రేప్ చేయడం సంచలనం సృష్టిస్తోంది . ఆడవాళ్ళ పై మగవాళ్ళు అత్యాచారం చేస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతున్న రోజులు ఇప్పటివి అయితే ఈ యువ నటుడిపై సీనియర్ హీరోయిన్ అత్యాచారం చేసింది ఇప్పుడు కాదు అయిదేళ్ల క్రితం . అవును 2013 లో ఈ అత్యాచార సంఘటన జరిగింది ఇక రేప్ చేసింది ఎవరు ? చేయించుకున్నది ఎవరో తెలుసా …….. రేప్ చేసిన భామ ” ఏషియా అర్జెంటో ” కాగా అత్యాచారానికి గురయ్యింది ”జిమ్మీ బెనెట్ ” . అయితే అతడిని రేప్ చేసాక ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చిందట .

అయితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినప్పటికీ ఈ విషయం బయటకు పొక్కింది . జిమ్మీ కి పదిహేడేళ్ల వయసు ఉన్నప్పుడు ఏషియా అర్జెంటో తో ఫోటో దిగడానికి వచ్చాడట ! ఆ సమయంలో తన కోరికలు గుర్రాలై కామవాంఛ తీర్చుకోవాలని పదేపదే పోరు పెట్టడంతో అతడ్ని మంచం పైకి నెట్టేసి శృంగారంలో ముంచేసింది . కోరిక తీరిన తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని దశలవారీగా రెండున్నర కోట్లు ఇచ్చిందట ! అయితే దాని తాలూకు రసీదులు లీక్ కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది . విచిత్రం ఏంటంటే హార్వీ అనే వివాదాస్పద నిర్మాత తనని రేప్ చేసాడని ఆరోపించింది ఈ ఏషియా అర్జెంటో ఇటీవలే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All