Homeటాప్ స్టోరీస్సరికొత్త సీజన్‌తో మీ ముందుకు మరోసారి రాబోతున్న జీతెలుగు స రి గ మ ప

సరికొత్త సీజన్‌తో మీ ముందుకు మరోసారి రాబోతున్న జీతెలుగు స రి గ మ ప

సరికొత్త సీజన్‌తో మీ ముందుకు మరోసారి రాబోతున్న జీతెలుగు స రి గ మ ప
సరికొత్త సీజన్‌తో మీ ముందుకు మరోసారి రాబోతున్న జీతెలుగు స రి గ మ ప

సరికొత్త సీజన్‌తో మీ ముందుకు మరోసారి రాబోతున్న జీతెలుగు  రి గ మ ప

—- సారివర్చ్యువల్ఆడిషన్స్ద్వారాప్రేక్షకులనిమంత్రముగ్ధులుచేయడానికివస్తుందిస రి 13 సీన్ —-

- Advertisement -

కళలుమరియుకలలుచాలమందికిఉంటాయి. కానీ ఆ కలలుసాకారంచేసుకునేందుకుప్రయతించేవారువిజయంసాధిస్తారు. అలావిజయంసాధించాలంటేవాళ్ళకళల్నిప్రదర్శించడానికిఒకవేదికకావాలి, ఆ వేదికకుఒకగుర్తింపుఉండాలి. తనతోపాటుఎంతోమందికిగుర్తింపునిచ్చేస్వార్ధం ఆ స్టేజ్కిఉండాలి. అలాంటివేదికేజీతెలుగుసమర్పించే రి .

జీతెలుగుఅనగానేఅందరినిఅలరించేవినోదాత్మకకార్యక్రమాలేగుర్తుకొస్తాయి. ప్రతీక్షణంమిమ్మల్నిఎంటర్‌టైన్‌ చేసేందుకుజీతెలుగుఎప్పటికప్పుడుసరికొత్తవినోదకార్యక్రమాలనుప్రేక్షకులముందుకుతీసుకొస్తుంది. జీతెలుగుఅందిస్తోన్నఎంటర్టైన్మెంట్ప్రోగ్రామ్స్‌లలోసరిగమపఒకటి. ఈ కార్యక్రమంసంగీతాభిమానులునుఎంతగానోఆకట్టుకున్నది. ఇప్పుడుజీతెలుగుసరిగమపమరోసీజన్‌తోమీముందుకురాబోతుంది. ఈ సీజన్‌లోతమఅద్భుతమైనగాత్రంతోమనల్నిఅలరించేందుకుగాయనీగాయకులుసిద్ధమయ్యారు. ఇప్పుడున్నక్లిష్టపరిస్థితుల్లోవర్చ్యువల్గాఆడిషన్స్‌ఇచ్చి , ఇప్పుడుదినెక్స్ట్సింగింగ్ఐకాన్టైటిల్‌ గెలిచేందుకుతమప్రయత్నాలనుమొదలుపెట్టారు.  జీసరిగమప 13 సీన్ ఆగష్టు 23 నుంచిమొదలుకాబోతుంది. ప్రతీఆదివారంరాత్రి 8 గంటలనుంచి 9 గంటలవరకుమీజీతెలుగుమరియుజీతెలుగుహెచ్డీఛానల్లలోప్రసారంకానుంది

ఇప్పటికేసరిగమపషోద్వారాఎంతోమందిగాయకులకుతమగాణప్రతిభను నిరూపించుకునేఅవకాశందక్కింది. ఇప్పుడుమొదలుకాబోతున్నమరోసీజన్‌లోగాయనిగాయకులతోపాటువారినిఒకసరికొత్తసంగీతదారిలోనడిపించడానికిఎంతోపేరుప్రఖ్యాతలుగలసినీప్రముఖులుజడ్జ్‌లుగావ్యవహరించబోతున్నారు. ప్రముఖగీతరచయిచంద్రబోస్‌, ప్రముఖగాయనిఎస్పీశైలజ, మరియుమ్యూజిక్డైరెక్టర్కోటిఈ సీజన్‌లోన్యాయనిర్ణేతలుగావ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికిప్రదీప్మాచిరాజుయాంకర్‌గావ్యవరించబోతున్నాడు.  ఇక ఈ సీజన్‌లో8మందిజ్యూరీసభ్యులుమెంటర్స్గావ్యవహిరించబోతున్నారు.మొట్టమొదటిఎపిసోడ్లోఅందరినిఅలరించడానికిగాయనిగాయకులూ , జ్యూరీ, న్యాయనిర్ణేతలతోపాటువీక్షకులనిఊరుతులగించడానికివస్తున్నాడురాహుల్సిప్లిగంజ్.

ఇకనుంచిమీవీకెండ్స్‌ అద్భుతంగామారబోతున్నాయి. త్వరలోజీతెలుగులోప్రసారంకాబోతున్నసరిగమపసరికొత్తసీజన్‌తోప్రతీవారంసంగీతమయంకాబోతుందిఅలాగే ఈ సారిసెట్డిజైన్, మునిపేన్నడు స రి గ మ ప లోచూడని,వాడనిఇంటర్నేషనల్విజువల్ఎఫెక్ట్స్తోసంగీతప్రియులనిమైమరింపించడానికిజీతెలుగుసిద్దమవుతుంది.

ఆగష్టు 23 నుంచిప్రతీఆదివారంరాత్రి 8 గంటలనుంచి 9 గంటలవరకునాన్స్టాప్ఎంటర్టైన్మెంట్నిమీజీతెలుగుమరియుజీతెలుగుహెచ్డీఛానల్లలోవీక్షించండి

మీఆప్తులుగామేముకోరుకునేదిఒకటే, జాగ్రత్తగాఉండండి.మేముఅందించేఎంటర్టైన్మెంట్నుఆస్వాదించండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All