Homeటాప్ స్టోరీస్షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న దట్ ఈజ్ మహాలక్ష్మి

షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న దట్ ఈజ్ మహాలక్ష్మి

That Is Mahalakshmi completes shootకథానాయిక తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ” దట్ ఈజ్ మాహాలక్ష్మీ”.. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ సినిమాకి ఇది రిమేక్ కాగా తాజాగా జరిగిన యూరప్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది….

 

- Advertisement -

తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సమయంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహ రావు మరియు మాస్టర్ సంపత్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All