Homeటాప్ స్టోరీస్రేపు రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్నో

రేపు రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్నో

Ten movies are releasing tomorrow రేపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పది సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి అయితే ఒకేసారి పది సినిమాలు విడుదల అంటే థియేటర్ ల సమస్య ఉంటుంది దాంతో విడుదలకు సిద్దమైన అన్ని సినిమాలు థియేటర్ లో పడతాయా ? అన్నది పెద్ద ప్రశ్న గా మారింది . ఎవరికి వాళ్ళు సినిమా రిలీజ్ డేట్ లు ప్రకటించారు కానీ విడుదల మాత్రం కష్టమే ! కొన్ని సినిమాలకు ఎలాగు క్రేజ్ ఉంది దాంతో అవి విడుదల అవుతాయి ఇక మిగతా సినిమాలు మాత్రం ఎన్ని రిలీజ్ అవుతాయి ? ఎన్ని వాయిదా పడతాయో చూడాలి . ఇక విడుదల అవుతున్న సినిమాల లిస్టు ఒకసారి చూస్తే ఇలా ఉంది .

1 ) ఈ నగరానికి ఏమైంది
2 ) శంభో శంకర
౩) కన్నుల్లో నీ రూపమే
4 ) నా లవ్ స్టొరీ
5 ) యుద్దభూమి
6 ) సూపర్ స్కెచ్
7 ) సంజీవని
8 ) మిస్టర్ హోమానంద్
9 ) ఐపిసి సెక్షన్ భార్యాబందు

- Advertisement -

ఇక వీటితో పాటు సంజు బాలీవుడ్ చిత్రం కూడా విడుదల అవుతోంది . సంజయ్ దత్ బయోపిక్ కాబట్టి ఆ సినిమాకు థియేటర్ ల సమస్య లేదు . కానీ తెలుగు చిత్రాల్లో మాత్రం కొన్ని వాయిదా పడొచ్చు .

English Title: Ten movies are releasing tomorrow

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All