Homeటాప్ స్టోరీస్చలిని భరించలేక హగ్గు కోసం ......

చలిని భరించలేక హగ్గు కోసం ……

 Tejaswi madivada wants hugs గత రెండు రోజులుగా తెలంగాణ అంతటా చిరు జల్లులు పడుతున్నాయి అలాగే విపరీతమైన చలి కూడా వస్తోంది దాంతో ఆ చలిని తట్టుకోవాలంటే కేవలం హగ్గులు మాత్రమే అని అందుకే మీకు ఇష్టమైన వాళ్ళ ని గట్టిగా కౌగిలించుకొని ఈ చలి నుండి కాపాడాలని అంటోంది టాలీవుడ్ భామ తేజస్వి మదివాడ . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు అంతగా సక్సెస్ లు లేవు అలాగే హీరోయిన్ గా సక్సెస్ కొట్టలేకపోయింది కూడా .

సినిమా సక్సెస్ ల సంగతి ఎలా ఉన్నప్పటికీ , సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూ చాలా యాక్టివ్ గానే ఉంటోంది . తాజాగా చలి పులి అంటూ అందరు కూడా హగ్గులు ఇవ్వండి చలిని పారదోలండి అంటూ పోస్ట్ పెట్టేసింది . నిజమే ! చలి విపరీతంగా ఉంది , ఆ చలి నుండి రక్షణ పొందాలంటే ఒక్కటే మార్గం …… ఘాటు కౌగిలింత . ముద్దులు , హగ్గులు ఇచ్చుకుంటే చలి పులి పిల్లిలా పారిపోవడం ఖాయం . అయితే ఎవరికి పడితే వాళ్లకు హగ్గులు ఇస్తే ఇంకేమైనా ఉందా ? చీల్చి చెండాడుతారు .

- Advertisement -

English Title: Tejaswi madivada wants hugs

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All