Homeఎక్స్ క్లూసివ్నాయకుడి రాసలీలల వీడియో వైరల్

నాయకుడి రాసలీలల వీడియో వైరల్

TDP leader nelli sadhurao caught red handed
TDP leader Nelli sadhurao

విశాఖపట్టణం అధికార తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు రాసలీలలు ఆడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది . ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే . అయితే రకరకాల ప్రభుత్వ పథకాల కోసం పలువురు మహిళలు జిల్లా నాయకుడైన నెల్లి సాధురావు ని ఆశ్రయిస్తుండటంతో దాన్ని ఆసరాగా చేసుకొని మహిళలను లొంగదీసుకుంటూ రాసలీలలు సాగిస్తున్నాడు .

అయితే ఈ రాసలీలల పర్వం జోరుగా కొనసాగుతుండటంతో కొంతమంది పసిగట్టి సీక్రెట్ కెమెరాతో ఆ తతంగమంతా రికార్డ్ చేసారు . ఇప్పుడా రాసలీలల వీడియో సోషల్ మీడియాలో , మీడియాలో వైరల్ అవుతోంది . ఇక జగన్ పార్టీ వాళ్లకయితే పెద్ద పండగే అవుతోంది . తెలుగుదేశం వాళ్ళని ఎలా బ్యాడ్ చేయాలా అని ఎదురుచూస్తున్న వాళ్లకు మంచి అస్త్రం దొరికింది . ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నెల్లి సాధురావు చేసిన రాసలీలలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కావడంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతోంది .

- Advertisement -

English Title: TDP leader nelli sadhurao caught red handed

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All