Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా ?

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా ?

TDP complaints to election commission over Lakshmi's ntrలక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అయ్యేంత వరకు రిలీజ్ కాకుండా వాయిదా వేయాలని కోరుతూ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేసారు తెలుగుదేశం పార్టీ అభిమాని దేవీబాబు చౌదరి . లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడు ని విలన్ గా చూపించాడు రాంగోపాల్ వర్మ . ఈనెల 22 న లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అని ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ కాకుండా చూడాలని వేడుకుంటున్నారు తెలుగుదేశం శ్రేణులు .

 

- Advertisement -

ఏప్రిల్ 11 న రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ఉంది అంటే ఇప్పటినుండే ఎన్నికల వేడి రాజుకుంది . ఇలాంటి సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కు ఇబ్బంది కాబట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .

English Title : TDP complaints to election commission over Lakshmi’s ntr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All