Homeగాసిప్స్తారాచౌదరి బావ అరెస్ట్

తారాచౌదరి బావ అరెస్ట్

Tarachowdary brother in law arrested in cheating case
Tarachowdary brother in law and Tarachowdary

వివాదాస్పద నటి తారాచౌదరి బావ ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసారు . చావా రాజ్ కుమార్ అనే వ్యక్తి తారాచౌదరి కి బావ వరుస అవుతాడు . అయితే తారాచౌదరి కి పెళ్లి అయి విడాకులు తీసుకున్నప్పటికీ ఆమెని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్ల పాటు సహజీవనం చేయడమే కాకుండా పెళ్లి చేసుకోకుండా తారాచౌదరి ఆస్థి కాజేయడానికి కుట్ర చేసిన కేసులో అతడ్ని అరెస్ట్ చేసారు పోలీసులు .

తారాచౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు చావా రాజ్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు . అయితే తారాచౌదరి పై పలు వివాదాలు ఉన్నాయి . అలాగే కేసులు కూడా ఉన్నాయి . కొంతకాలం క్రితం వరకు పలు వివాదాల్లో ఉన్న తారాచౌదరి ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంది అని అనుకుంటే ఇప్పుడేమో ఈ రకంగా వివాదంలోకి వచ్చింది . చావా రాజ్ కుమార్ వెర్షన్ ఎలా ఉందో మరి . అతడు బయటకు వస్తేనే కానీ తెలీదు .

- Advertisement -

English Title: Tarachowdary brother in law arrested in cheating case

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All