Homeటాప్ స్టోరీస్యంగ్ టీమ్ కోసం ఎదురు చూస్తున్న విజయ్

యంగ్ టీమ్ కోసం ఎదురు చూస్తున్న విజయ్

 

- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ తన తదుపరి చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ తో చేయాలనీ చూస్తున్నాడట ! తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ని అందుకున్న ఈ మాస్ హీరో వరుసగా తన తో చేసిన దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తూ మళ్ళీ మళ్ళీ వాళ్ళతోనే సినిమాలు చేస్తున్నాడు అందుకే ఈసారి అలా కాకుండా యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనీ భావిస్తున్నాడట .

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని కంప్లీట్ చేసాక యువ దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట విజయ్ . కథ లు విన్నాక ఎవరి కథ నచ్చితే వాళ్లని ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చి వాళ్లతో సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయ్యాడట . దాని ద్వారా యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది అలాగే భవిష్యత్తు లో చిత్ర పరిశ్రమకు ప్రతిభావంతులను పరిచయం చేసిన వాడ్ని అవుతానని అనుకుంటున్నాడట విజయ్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All