Homeఎక్స్ క్లూసివ్విజయ్ దేవరకొండ 20 కోట్లు అడిగాడట

విజయ్ దేవరకొండ 20 కోట్లు అడిగాడట

Tamil producer shocked with Vijay devarakonda remunaration
Vijay Devarakonda

టాలీవుడ్ క్రేజీ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ . ఈ హీరోకు ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి డిమాండ్ ఉంది , తమిళ్ లో చేసిన నోటా డిజాస్టర్ అయినప్పటికీ క్రేజ్ లో మాత్రం తక్కువ తినలేదు దాంతో ఓ తమిళ నిర్మాత తెలుగు , తమిళ బాషలలో ఓ చిత్రం చేద్దామని ప్రయత్నాలు చేసాడట ! దానికి విజయ్ దేవరకొండ అడిగిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా …… సింపుల్ గా 20 కోట్లట !

20 కోట్లు ఇస్తే చేస్తానని అనడంతో ఆ నిర్మాతకు నోట మాట రాలేదట ! అసలు ఒక దశలో 25 కోట్లు కూడా అన్నాడట ఇంకేముంది పలాయనమే ! ఊహించని క్రేజ్ విజయ్ దేవరకొండ కు వచ్చి పడటంతో అతడితో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు . దాంతో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ ని పెంచేస్తున్నాడు . ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు . దాని తర్వాత క్రాంతి మాధవ్ చిత్రంలో నటించనున్నాడు .

- Advertisement -

English Title: Tamil producer shocked with Vijay devarakonda remunaration

 

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All